Tuesday, 1 August 2017

Good News Meeku ATM Card Undaa?


బ్యాంకు వాళ్ళు ఇప్పుడు రూపే ATM cards ఇస్తున్నారు. వీటి వలన ఎన్నో ప్రయోజానాలు ఉన్నాయీ. రూపే card holders ఇన్సురెన్స్ కి అర్హులు.  రూపే card ఉన్నవాళ్ళకు కేంద్రం 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. మంచం మీద నుండి లేవలేనంత పెద్ద ఆక్సిడెంట్ అయున మరణించినా ఈ అమౌంట్ వస్తుంది. రూపే card వారికి 1 లక్ష రూపే ప్రేమియం అయుతే 2 లక్షల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందిస్తుంది. అందరికి షేర్ చేయండి.

Posted in: NEWS