జియో 4G ఫీచర్స్ ఫోన్లు ఫ్రీ బుకింగ్ గురువారం నుండి (Aug-24)ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ లో బుకింగ్ విధానము:
ఆన్ లైన్ లో బుకింగ్ కోసం jio.com (or) jiofreephone.org లో కి వెళ్ళాలి.
ఫ్రీ మొబైల్ ఫోన్ రిజిస్ట్రేషన్ బటన్ ఫై క్లిక్ చేయాలి.
అక్కడ మీ పేరు, వివరాలు, ఆధార్ నెంబర్, అడ్రస్ ఎంట్రీ చేయాలి.
ఫస్ట్ కం ఫస్ట్ సర్వీస్ ఆధారంగా ఫోన్ డేలివేరి చేస్తారు.
september లో ఫోన్ మీ చేతి కి అందుతుంది.
ఫలానా తేదీ న ఫోన్ అందిస్తాము అని jio ఇప్పటి వరకు వెల్లడించలేదు.
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook